PoliticalTelanganaWarangal

కలెక్టరేట్ కార్యాలయంలో లైంగిక వేధింపులు కలకలం

కలెక్టరేట్ కార్యాలయంలో లైంగిక వేధింపులు కలకలం

కలెక్టరేట్ కార్యాలయంలో లైంగిక వేధింపులు కలకలం

సీనియర్ అసిస్టెంట్ తనను క్యాబిన్‌లోకి పిలిచి అసభ్యకరంగా ప్రవర్తించాడని మహిళా ఉద్యోగి ఆరోపణలు

హన్మకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఒక విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి తనను లైంగికంగా వేధించాడని ఆరోపించిన మహిళా ఉద్యోగి

మహిళా ఉద్యోగి నుండి ఫిర్యాదు అందుకున్న కలెక్టర్ స్నేహ శబరీష్‌, సదరు అధికారిని బదిలీ చేశారని సమాచారం

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button