Telangana
Trending

కుకట్‌పల్లి సహస్ర హత్య కేసులో విస్తుపోయే విషయాలు

కుకట్‌పల్లి సహస్ర హత్య కేసులో విస్తుపోయే విషయాలు

కుకట్‌పల్లి సహస్ర హత్య కేసులో విస్తుపోయే విషయాలు

దొంగతనం కోసం వెళ్లి బాలికను హత్య చేసిన బాలుడు

సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్‌లోనే ఉంటున్న బాలుడు

దొంగతనానికి వెళ్ళేటప్పుడు తన వెంట కత్తి తీసుకెళ్లిన బాలుడు

సహస్ర తల్లిదండ్రులు బయటికి వెళ్లిన తర్వాత, ఇంట్లోకి చొరబడి రూ.80 వేలు దొంగతనం చేసిన పదవ తరగతి బాలుడు

దొంగతనం చేస్తుండగా బాలుడిని చూసి కేకలు పెట్టిన సహస్ర.. ఆమెపై కూర్చుని గొంతు నులిమిన బాలుడు

చనిపోయిందో లేదో అని ఆ తర్వాత గొంతు కోసి కింద పడిపోయిన సహస్ర కడుపులో 18 పోట్లు పొడిచిన బాలుడు

దొంగతనానికి వచ్చే ముందు దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, అడ్డొస్తే ఏం చేయాలో పక్క ప్లాన్‌తో ఒక పేపర్‌పై రాసి పెట్టుకున్న బాలుడు

హౌ టూ ఓపెన్ డోర్, హౌ టు బ్రేక్ హుండీ, హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ రాసుకున్న బాలుడు

పక్క బిల్డింగ్ నుంచి లోపలికి వచ్చినట్టు గుర్తించిన పోలీసులు

సహస్ర ఇంట్లోంచి పక్క బిల్డింగ్‌లోకి వెళ్లిపోయిన బాలుడు.. పక్క బిల్డింగ్‌లో 15 నిమిషాల పాటు దాక్కునట్లు సమాచారం ఇచ్చిన సాప్ట్‌వేర్ ఉద్యోగి

సాప్ట్‌వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో బాలుడు చదువుకుంటున్న స్కూల్‌కి వెళ్లి విచారించిన పోలీసులు

నోరు విప్పకపోవడంతో బాలుడి ఇంట్లో తనిఖీలు చేయగా కత్తి, రక్తపు గుర్తులతో ఉన్న బట్టలు లభ్యమవడంతో అవి స్వాధీనం చేసుకొని బాలుడిని అరెస్టు చేసిన పోలీసులు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button