KhammamPoliticalTelangana

బిజెపి తెలంగాణ రాష్ట్ర టీచర్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా డా.నెల్లూరీ బెనర్జీ నియామకం

బిజెపి తెలంగాణ రాష్ట్ర టీచర్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా డా.నెల్లూరీ బెనర్జీ నియామకం

బిజెపి తెలంగాణ రాష్ట్ర టీచర్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా డా.నెల్లూరీ బెనర్జీ నియామకం

సికె న్యూస్ ప్రతినిధి ఖమ్మం :
నియామకం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర టీచర్ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఖమ్మం జిల్లాకు చెందిన ఖమ్మం పట్టణానికి చెందిన విద్యావేత్త రాజనీతి శాస్త్ర ఉపాధ్యాయుడు డా.నెల్లూరీ బెనర్జీని రాష్ట్ర టీచర్స్ సెల్ కన్వీనర్ కొంజెర్ల శ్రీనివాస్ నియమించడం జరిగింది.
రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం కోసం కృషి చేస్తానని డాక్టర్ నెల్లూరు బెనర్జీ తెలియజేశారు.. ఈ నియామకం పట్ల విద్యావేత్త ఎన్నో సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ లో ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, యువ మోర్చా లో పనిచేసిన గతంలో ఖమ్మం జిల్లా అధికార ప్రతినిధిగా పనిచేసిన డాక్టర్ నెల్లూరీ బెనర్జీని నియమించినందుకు జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, జిల్లా కార్యవర్గం శుభాకాంక్షలు తెలియజేశారు…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button