
ప్రేమపేరుతో బాలికను గర్భవతిని చేసిన యువకుడు
Web desc : మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూర్ మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమపేరుతో బాలికను వంచించి జాటోత్ ప్రవీణ్ (28) అనే యువకుడు గర్భవతిని చేశాడు.
బాధితురాలు తొర్రూరు మండలంలోని ఓ ప్రభుత్వ మోడల్ స్కూల్లో మైనర్ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో గర్భవిత్తిచ్చి కోసం మాత్రలను ప్రవీణ్ ఇచ్చాడు. బాలిక అనారోగ్యం పాలు కావడంతో తల్లిదండ్రులు విషయం తెలుసుకున్నారు.
తొర్రూర్ మండలం మంగ్యాతండాలోని ప్రవీణ్ ఇంటిముందు నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు సర్ధిచెప్పడంతో విరమణను విరమించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలిక కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});