HealthTelanganaUncategorized

వైద్యుల్ల నిర్లక్ష్యంతో తల్లిమృతి

వైద్యుల్ల నిర్లక్ష్యంతో తల్లిమృతి

వైద్యుల్ల నిర్లక్ష్యంతో తల్లిమృతి
గొల్లపల్లి మహిళ

సి కే న్యూస్ చెగుంట ప్రతినిధి కొండి శ్రీనివాస్ ఫిబ్రవరి 04

మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రం లో గొల్లపల్లి గ్రామానికి చెందిన కావేటి లత నిన్న డెలివరీ కోసం తూప్రాన్ ప్రభుత్వ దావఖాణ కు వేళ్ళరు ఆసుపత్రిలో ఆడ బిడ్డ కు జన్మనిచ్చింది

అంతలోనే తల్లి కి అదిక రక్త స్రావం అవుతుంది అని వేరే హస్పత్తికి కు తీసుకేళ్ళాలని కుటుంబ సభ్యుల కు తెలుపగ హూటా హూటిన కొంపల్లి లో ని ప్రయివేటు ఆసుపత్రి కి వెళ్ళెలోపు లత మరణించడం జరిగింది వీరికి ఒక కుమారుడు ఇప్పుడు పుట్టిన పాప వీరి భర్త ప్రయివేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు భార్య మరణంతో ఇద్దరు పిల్లలు చూచి గుండెలు అవిసేల ఎడుపు రోదన అందరిని కంట తడి పేట్టేల ఉంది వయసు 25 సంవత్సరాలు ఎంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పటికీ కూడ ఇలాంటి ప్రసవ మరణాలు జరగడం

వైద్య రంగానికి మచ్చ పడే విధంగా ఉన్నది తుప్రాన్ ప్రభుత్వ దావఖాణ డాక్టర్ ముందు గానే పెద్ద దావఖాణ కు పంపి నట్టు అయితే ఈ ప్రసవ మరణం జరుగకుండా ఉండేదని తాజ మాజీ సర్పంచ్ దొంతి రెడ్డి ఎల్లారెడ్డి ఆవేదన వ్యక్తం పరిచారు ఇట్టి మరణం పై వైద్య అధికారుల పై ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button