
అబ్బా.. మినీ వాటర్ ప్లాంట్
Ck news
పెబ్బేర్ పరిధిలో
మూడో వార్డులో ఉన్న మినీ వాటర్ ప్లాంట్ పేరుకే మినీ వాటర్ ప్లాంట్ పనిలో జీరో పనిచేయక చాలా నెలలు కాబోతున్న పట్టించుకునేవారు లేకపోయారు.
మూడో వార్డులో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాం అని .. తక్షణమే మున్సిపాలిటీ అధికారులు, తక్షణమే వాటర్ ప్లాంట్ పనిచేసే విధంగా శ్రద్ధ వహించాలని మూడో వార్డు ప్రజలు కోరడం జరిగింది..




