ఖమ్మంను నెంబర్ వన్ గా నిలిపిన..
ఖమ్మం నగరంలో ప్రజలకు కావాల్సిన అన్ని మౌళిక సదుపాయాలు కల్పించి నెంబర్ వన్ గా నిలిపిన అని ఖమ్మం BRS అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు.
నగరంలోని 13వ డివిజన్ నందు ఎర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పువ్వాడ మాట్లాడారు.
ఖమ్మం నగరంలో ప్రజలకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలు కల్పించిన.. గతంతో ఖమ్మం ను పోల్చుకుని చూడండి
నెంబర్ వన్ గా నిలిపేందుకు ఎన్ని కోట్ల నిధులు తెచ్చమో.. నిర్విరామంగా పని చేయడం వల్లే ఇంత ప్రగతి సాధ్యమైంది. ఈ స్థాయికి చెరటానికి చాలా శ్రమించిన..
వాడ వాడ పువ్వాడ పేరుతో సైకిల్ వేసుకుని నగరం అంత పర్యటించి సమస్యలు తెలుసుకుని పని చేశా.
మంత్రి గా ఉండి ఖమ్మంలో అధికారులను వెంట పెట్టుకుని సైకిల్ పై తిరిగిన మంత్రి ఉన్నడా..
ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కు ఉన్న నిధులు ఎన్ని.. ఖమ్మం కు తెచ్చిన నిధులు ఎన్ని.. కేవలం రూ.25 కోట్లు మాత్రమే ఖమ్మం మున్సిపాలిటీ కి ఆదాయం..
కానీ ఖమ్మం లో రూ.3వేల కోట్ల నిధులు ఇక్కడి నుండి వచ్చాయి.. నేను మంత్రి గా ఉన్న కాబట్టి కేసీఅర్ గారిని, కేటిఆర్ గారికి ఒప్పించి తెచ్చుకున్న నిధులు.. ప్రజలు ఆలోచన చేయాలి.
ఇదే కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల తెలుగుదేశం లో మంత్రి గా, ఇక్కడ ఎమ్మేల్యేగా ఉన్నపుడు ఖమ్మం ఎందుకు అభివృద్ది చెందలేదు.. సత్తుపల్లిని అభివృద్ది చేసుకున్నారు తప్పితే ఖమ్మంలో చేసింది ఏమైనా ఉందా..
కనీసం రోడ్లు, త్రాగునీరు కొరత ఉండేది.. అనేక సమస్యలు ప్రజలను వెంటాడేవి..
ఇప్పుడు ఖమ్మంలో ఎం లేవు.. VDF రోడ్లు, డ్రైన్ లు, త్రాగునీరు, పార్కులు.. ప్రభుత్వ విద్యా, వైద్య రోడ్ల విస్తరణ, సెంట్రల్ లైటింగ్, సెంట్రల్ లైటింగ్ ఇలా అనేక పనులు జరిగినాయి..
ఖమ్మం నగరంలో ఒకప్పుడు ఒక బట్టల షాప్ పెట్టాలంటే ఆలోచన చేసే వారు.. కొత్తగూడెం లో పెట్టేవారు కానీ ఖమ్మం లో పెట్టాలంటే ఆలోచించే వారు..
నేడు ఖమ్మంలో అన్ని కార్పొరేట్ షాపింగ్ మాల్స్ వచ్చాయి. హైద్రాబాద్, విజయవాడ వెళ్లాల్సిన అవసరం లేదు.
ఆయా మాల్స్ లో పని చేసేది మన పిల్లలు కాదా.. దాదాపు ఒక్కో మాల్ లో దాదాపు 150 మంది పిల్లలు పని చేస్తున్నారు.. స్థానిక పిల్లలు చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నారు అంటే అది కుటుంబానికి ఆసరా కదా..
ఇదంత ఖమ్మంలో జరిగిన అభివృద్ది కదా.. మీ స్వీయ అనుభవంలో లేదా.. చెప్పాలి మీరు.
చేసిన మంచి పని చూసి ప్రజలు ఆదరించాలి. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని కోరుతున్న.
మొదటి బ్యాలెట్ లో మొదటి గుర్తు మన కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని.
కార్యక్రమంలో కొండబాల కోటేశ్వరరావు, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, కార్పొరేటర్ కొత్తపల్లి నీరజ, వల్లభనేని రామారావు, దొడ్డ కోటేశ్వర రావు, అడపా వేంకటేశ్వర రావు, మోత్కూరు ప్రసాద్, వెంకటాద్రి నాయుడు, జట్ల ప్రసాద్, దొడ్డ అన్నపూర్ణ,