రైల్వే శాఖలో 4660 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్టీ).. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)- రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్ఎఫ్)లో ఎస్ఐ, కానిస్టే బుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 4660
» పోస్టుల వివరాలు: సబ్-ఇన్ స్పెక్టర్-452, కాని స్టేబుల్ -4208.
అర్హత
» సబ్-ఇన్స్పెక్టర్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
ప్రారంభ వేతనం 35,400
కానిస్టేబుల్: పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
» నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయస్సు : 01.07.2024 నాటికి 18 నుంచి 28 ఏళ్లు ఉండాలి.
ప్రారంభ వేతనం 21,700
» పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష.
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఎఫిషి యన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికే షన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 15.04.2024
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది:14.05.2024
» పూర్తి వివరాలకు వెబ్సైట్: https:// rpf.indianrailways.gov.in/RPF