కారుతో గుద్ది.. వేట కొడవళ్లతో దాడి చేసి హత్య..!

కారుతో గుద్ది.. వేట కొడవళ్లతో దాడి చేసి హత్య..!;

By :  Ck News Tv
Update: 2025-03-23 04:29 GMT

కారుతో గుద్ది.. వేట కొడవళ్లతో దాడి చేసి హత్య..!

హైదరాబాద్ ఎల్బీనగర్ పీఎస్ పరిధిలోని శివ గంగా కాలనీలో దారుణ హత్య జరిగింది. భరత్ నగర్కు చెందిన బొడ్డు మహేష్ను దుండగులు కారుతో ఢీ కొట్టి..

Full View

వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఇటీవల చైతన్యపురిలోని ఓ క్లినిక్లో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసిన కేసులో మహేశ్ బెయిల్పై వచ్చాడు. పాత కక్షలు నేపథ్యంలో హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం పోలీసుల ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

Similar News