PoliticalTelangana

సతీష్. విగ్రహాన్ని పొలంపల్లి లో ఆవిష్కరించనున్న దుబ్బాక మాజీ ఎమ్మెల్యే

సతీష్. విగ్రహాన్ని పొలంపల్లి లో ఆవిష్కరించనున్న దుబ్బాక మాజీ ఎమ్మెల్యే

బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్. విగ్రహాన్ని పొలంపల్లి లో ఆవిష్కరించనున్న దుబ్బాక మాజీ ఎమ్మెల్యే

సి కే న్యూస్ చేగుంట ప్రతినిధి కొండి శ్రీనివాస్ మార్చ్ 13

చేగుంట మండల్ పోలంపల్లిలో రేపు అనగా గురువారం 14-03-2024నాడు
దుబ్బాక నియోజకవర్గ చేగుంట మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన ర్యాపాకుల సతీష్ గౌడ్ బిజెపి చేగుంట మండల సోషల్ మీడియా కన్వీనర్ రోడ్డు ప్రమాదంలో గత సంవత్సరం పరమపదించడం జరిగింది.

గురువారం మధ్యాహ్నం 12 గంటలకు దుబ్బాక మాజీ శాసనసభ్యులు శ్రీ మాధవనేని రఘునందన్ రావు సతీష్ గౌడ్ కి ప్రథమ వర్ధంతి సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ చేసి నివాళులు అర్పించడానికి వస్తున్నారు. కావున చేగుంట మండల బిజెపి నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగలరని మనవి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button