KhammamTelangana

ఖమ్మం జిల్లాలో దారుణం

ఖమ్మం జిల్లాలో దారుణం

ఖమ్మం జిల్లాలో దారుణం

సి కే న్యూస్ ప్రతినిధి ఖమ్మం నరేందర్ :
ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి చెందిన పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన మహిళపై దాడి బంగారం అపహర పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన అలవాల రాంబాయి చింతపల్లి గ్రామానికి చెందిన తన బంధువుల వివాహ వేడుకకు వెళుతూ ఖమ్మం బస్టాండ్ నుండి బైపాస్ రోడ్ లో గల ఓ ఫంక్షన్ హాల్లో జరిగే వివాహ వేడుక హాజరయ్యేందుకు వెళుతున్న సందర్భంలో ఆటోలో ఎక్కినది.

ఆటో డ్రైవర్ ఆమెను ఆటో ఎక్కించుకొని బైపాస్ రోడ్ లో గల ఫంక్షన్ హాల్ వద్దకు తీసుకెళ్లకుండా మారెమ్మ గుడి రోడ్డు వైపుకు మళ్ళించడంతో ఆటో డ్రైవర్ను రాంబాయి ఫంక్షన్ హాల్ దాటి వెళుతున్నావు ఏమిటి అని అడుగుతున్న వినిపించుకోకుండా ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామ శివారు వద్దకు ఆటోను తీసుకెళ్లి ఆమెను బండరాయితో విపరీతంగా కొట్టి ఆమె వద్ద ఉన్న బంగారం(తాడు గొలుసు పట్టీలు) తీసుకొని ఆమెను అక్కడ వదిలిపెట్టి వెళ్ళాడు పక్కనుంచి చూసిన వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఆమెను అంబులెన్స్ ద్వారా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.దొరికిన ఆటో డ్రైవర్ దొంగప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన పోలీసులు…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected