నాగార్జునసాగర్ డ్యాం వద్ద హైటెన్షన్
సాగర్ పై ఏపీ, తెలంగాణ పోలీసుల మధ్య ఘర్షణ
రెండు రాష్ట్రాల మధ్య సాగు నీటి వివాదం
డ్యాం గేట్లు, సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన ఏపీ పోలీసులు
నాగార్జునసాగర్ వివాదంపై రేవంత్ స్పందన
వ్యూహాత్మకంగా వివాదం సృష్టించారు: రేవంత్ రెడ్డి
పోలింగ్ కు ముందు కావాలనే ఇలా చేస్తున్నారు
తెలంగాణ ప్రజలు సమస్యను అర్థం చేసుకుంటారు
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: రేవంత్
భారత్, పాక్ కూడా నీటిని పంచుకుంటాయి: రేవంత్
రెండు దేశాలే నీటిని పంచుకుంటున్నప్పుడు..
2 రాష్ట్రాలు పంచుకోవాడానికి ఇబ్బంది లేదు: రేవంత్
ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తోంది: రేవంత్
కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి రాబోతోందని TPCC చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
‘రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తర్వాత రాష్ట్ర ప్రజల్లో చైతన్యం వచ్చింది.
BRS, B JP, MIM కలిసి కాంగ్రెస్ను ఓడించాలని కుట్ర పన్నుతున్నాయి.
అందులో భాగమే నాగార్జున సాగర్ వివాదం’ అని అన్నారు.
కొడంగల్లో రేవంత్ రెడ్డి తన సతీమణి, కూతురితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
అంతకుముందు ఆయన ఇంట్లో గోపూజ చేశారు.