KhammamPoliticalTelangana

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన సండ్ర వెంకటవీరయ్య

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన సండ్ర వెంకటవీరయ్య

నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన సండ్ర వెంకటవీరయ్య .

సి కే న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ సండ్ర -మహేష్ యువసేన వల్లభనేని పవన్, పర్వతనేని వేణు లచే ప్రచురించబడిన నూతన సంవత్సర శుభాకాంక్షలు క్యాలెండర్ ను సండ్ర వెంకట వీరయ్య క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

వీరితోపాటు సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, ఎంపీపీ లాక్కినేని అలేఖ్య వినీల్, శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు దొడ్డ శంకరరావు, వీరపనేని బాబీ, సత్తుపల్లి టౌన్ బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకమరాజు,

మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, కౌన్సిలర్లు అద్దంకి అనిల్, గుండ్ర రఘు, నాయకులు నరుకుల్ల శ్రీనివాసరావు, మాధురి మదు, రతికంటి సత్యనారాయణ, జొనల్ అద్యక్షులు కొడిమెళ్ల అప్పారావు, మోరంపూడి ప్రసాద్, పాలకుర్తి రాజు తదితులున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button