EducationNotificationTelangana

గురుకుల ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు….

గురుకుల ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు….

గురుకుల ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు….

సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) జనవరి 18

ప్రభుత్వ గురుకుల పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి 5 వ, తరగతి లో ప్రవేశానికి నిర్వహించబడే ఉమ్మడి ప్రవేశ పరీక్ష వి – టి. జి. సి. ఈ. టి -2024 కు దరఖాస్తు చేసుకొనడానికి గడువు ఈనెల 20 వ, తేది వరకు పొడిగించడం జరిగిందని రాజపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ చార్యులు గురువారం తెలిపారు.

ఈ పరీక్ష ఫిబ్రవరి 11 న, నిర్వహించడం జరుగుతుందని,సాంఘీక సoక్షేమ గురుకుల ప్రతిభా కళాశాలలో మొదటి సంవత్సరం లో ప్రవేశానికి నిర్వహించబడే ప్రవేశ పరీక్ష సి. ఓ. ఈ. సి. టి -2024 కు దరఖాస్తు చేసుకోవడానికి కూడా గడువు ఈ నెల 20 వ, తేది వరకు పొడిగించడం జరిగిందన్నారు.

ఈ పరీక్ష మొదటి స్క్రీనింగ్ టెస్ట్ ఫిబ్రవరి 04 వ, తేదీన నిర్వహించబడునని తెలంగాణా సాంఘిక సక్షేమ గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ నర్సింహాచారి ఒక ప్రకటనలో తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button