PoliticalTelangana

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న దుబ్బాక చెరుకు శ్రీనివాస్ రెడ్డి

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న దుబ్బాక చెరుకు శ్రీనివాస్ రెడ్డి

ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న దుబ్బాక .చెరుకు .శ్రీనివాస్ రెడ్డి

సి.కె న్యూస్ చేగుంట ప్రతినిధి కొండి శ్రీనివాస్ మార్చ్ 06

చేగుంట మండల్ వడియరం గ్రామంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు 25 లక్షల సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన దుబ్బాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సాయికుమార్ గౌడ్,

వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు ఆరు గ్యారంటీల విషయంలో ఇప్పటికే నాలుగు అమలు చేయడం జరిగింది

మరొక పథకం ఇందిరమ్మ ఇళ్ల పథకం ఈనెల 11వ తేదీన ప్రారంభం కానుంది .తెలంగాణ అభివృద్ధి జరగాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అన్ని చెప్పారు మరియు వడియారం గ్రామానికి నిధులు కావాలని అడిగిన వెంటనే స్పందించి 25 లక్షల రూపాయలు సిసి రోడ్ల కోసం నిధులు ఇవ్వడం జరిగింది

అందుకుగాను దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ విజాయపల్ రెడ్డి, చేగుంట మండల యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్ గ్రామ నాయకులు గనబోయిన పాండు ,సాయికుమార్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button