PoliticalTelangana

వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రం….

వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రం….

ఆలేరు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రం….

ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాల నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలి….

జూకటి పౌల్,బొమ్మకంటి లక్ష్మీనారాయణ

సి కే న్యూస్ యదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) జనవరి 30

ఆలేరు మండలంలోని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇల్లు ఇళ్ల స్థలాలు ఖాళీ ఉన్న స్థలం లో ఇల్లుకు 5 లక్షలు మంజూరు చేయాలని ఆలేరు తహసీల్దార్ కి వినతిపత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మండల అధ్యక్షులు జూకటి పౌల్ బొమ్మకంటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ..ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాల్లో కొత్త ప్రభుత్వం స్థలానికి కొనిచ్చి ఐదు లక్షల ఇల్లు నిర్మాణానికి మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వం పది లక్షలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు

పూర్తయిన డబుల్ బెడ్ రూములు పేదలకు పంచాలని,ప్రభుత్వ భూములు గురించి పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని,ప్రభుత్వం పేదలవారి కి ఇండ్ల నిర్మానం చేపడతానని చెప్పిన ప్రభుత్వం వెంటనే వీటిని ఇండ్ల మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు..ఈ కార్యక్రమంలో మండల నాయకులు పుట్టల రత్నం రాజయ్య పారుపల్లి అంజయ్య తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button