PoliticalTelangana

CRP డైరీని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

CRP డైరీని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (CRP) డైరీని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 14

విద్యా శాఖలో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ (CRP) ల డైరీని బుధవారం రోజున ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదగిరి గుట్టలోని తన నివాసంలో ఆవిష్కరించారు.

ఇందులో భాగంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల పర్మినెంట్ మరియు సమాన పనికి సమాన వేతనం గురుంచి దృష్టికి తీసుకెళ్లగా మీ సమస్యలు ప్రభుత్వముకి తెలుసు,ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని అన్నారు.

ఇట్టి డైరీ ఆవిష్కరణలో యాదాద్రి ఎస్ ఎస్ ఏ జిల్లా అధ్యక్షుడు పాండు, టి సి ఆర్ పి ఏ జిల్లా అధ్యక్షుడు రవిప్రసాద్, ప్రధాన కార్యదర్శి బొంకూరి పరశురాములు, ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, భిక్షపతి, కోశాధికారి చందర్,సి ఆర్ పి లు అశోక్, వీరస్వామి, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button