20 కింటాల మిర్చి అగ్నికి ఆహుతి ఆందోళనకి గురవుతున్న రైతులు. సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 24, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దానవైపేట గ్రామం లో సుమారు 20 కింటాల మిర్చి ధ్వంసం.ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకువెళ్లాలి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కుంజా భద్రయ్య రైతు గుర్తు తెలియని వ్యక్తులు పెట్టినట్టు సమాచారం. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.

20 కింటాల మిర్చి అగ్నికి ఆహుతి

ఆందోళనకి గురవుతున్న రైతులు.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

ఫిబ్రవరి 24,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దానవైపేట గ్రామం లో సుమారు 20 కింటాల మిర్చి ధ్వంసం.
ప్రభుత్వ అధికారులు దృష్టికి తీసుకువెళ్లాలి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

కుంజా భద్రయ్య రైతు గుర్తు తెలియని వ్యక్తులు పెట్టినట్టు సమాచారం. తదుపరి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 24 Feb 2024 11:02 PM IST
cknews1122

cknews1122

Next Story