✕
ఎస్ బి ఐ శాఖలో అర్ధ రాత్రి చోరీ యత్నం….
By cknews1122Published on 27 Feb 2024 9:47 AM IST
తోటపల్లి ఎస్ బి ఐ శాఖలో అర్ధ రాత్రి చోరీ యత్నం….. సీ కే న్యూస్ ఎటపాక ప్రతినిధి, ( సాయి కౌశిక్), ఫిబ్రవరి 27, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం సోమవారం అర్ధరాత్రి పదిమంది దుండగులు కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో బ్యాంకు లో బీభత్సం… ప్రయత్నం విఫలం కావడంతో పరారైన దుండగులు…. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

x
తోటపల్లి ఎస్ బి ఐ శాఖలో అర్ధ రాత్రి చోరీ యత్నం…..
సీ కే న్యూస్ ఎటపాక ప్రతినిధి, ( సాయి కౌశిక్),
ఫిబ్రవరి 27,
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం సోమవారం అర్ధరాత్రి పదిమంది దుండగులు కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో బ్యాంకు లో బీభత్సం…
ప్రయత్నం విఫలం కావడంతో పరారైన దుండగులు….
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

cknews1122
Next Story