PoliticalsuryapetaTelangana

3వ రోజు కొనసాగుతున్న 2 రాష్ట్రాల బండ లాగు బల ప్రదర్శన పోటీలు

3వ రోజు కొనసాగుతున్న 2 రాష్ట్రాల బండ లాగు బల ప్రదర్శన పోటీలు

3వ రోజు కొనసాగుతున్న 2 రాష్ట్రాల బండ లాగు బల ప్రదర్శన పోటీలు

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి రామయ్య (జయరాజ్) ఏప్రిల్ 28

సూర్యాపేట జిల్లా మఠం పల్లి మండల కేంద్రంలోని శుభవార్త దేవాలయ మహోత్సవం పురస్కరించుకుని శుభోదయ యువజన సంఘం ఆధ్వర్యంలో మఠం పల్లి వివి హైస్కూల్ మైదానంలో 2 తెలుగు రాష్ట్రాల ఎద్దుల బండ లాగు బల ప్రదర్శన పోటీలు 3వ రోజు కొనసాగుతున్నాయనీ శుభోదయ యువజన సంఘం అధ్యక్షులు గాదె జయ భరత్ రెడ్డి తెలిపారు.

ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా సాగర్ సిమెంట్స్ పరిశ్రమ యాజమాన్యం,గ్రే గోల్డ్ సిమెంట్ యాజమాన్యం వారు విచ్చేసి పోటీలను ప్రారంభించారు.

అనంతరం శుభోదయ యువజన సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదూరి కిషోర్ రెడ్డి సంఘ సభ్యులు వారిని శాలువాతో సత్కరించి మెమెంటో అందజేశారు.తదుపరి 2వ రోజు జరిగిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం చేశారు.ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button