Andhra PradeshEducation

పలమనేరు విద్యార్థినికి గోల్డ్ మెడల్…

మన పలమనేరు విద్యార్థినికి గోల్డ్ మెడల్

మన పలమనేరు విద్యార్థినికి గోల్డ్ మెడల్

పలమనేర్ నియోజకవర్గం మార్చి 8 సీకే న్యూస్ ప్రతినిధి

మన పలమనేరు విద్యార్థిని, భాగీరథీ సునీల్ కుమార్, పల్లవి దంపతుల కుమార్తె, బి. భవ్య శ్రీ, ఈరోజు పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం తిరుపతి నందు 21వ కాన్వకేషన్లో‌, ఎం ఎస్ సి న్యూట్రిషన్ విభాగంలో, యూనివర్సిటీ టాపర్గా వచ్చినందుకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా, గోల్డ్ మెడల్ అందుకోవడం జరిగింది.

భవ్య శ్రీ బిఎస్సి న్యూట్రిషన్లో కూడా పద్మావతి మహిళా యూనివర్సిటీ టాపర్గా గా వచ్చి, గోల్డ్ మెడల్ సంపాదించింది.

అదే విధమైన స్ఫూర్తితో చదివి, ఎంఎస్సీ గోల్డ్ మెడలిస్టుగా ఎంపిక కావడం సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా, భవ్యశ్రీ మరియు వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.అలాగే ప్రొఫెసర్ ఏ జ్యోతి, రీసెర్చ్ స్కాలర్ మెడల్ కూడా అందుకోవడం జరిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button