మహా శివరాత్రి సందర్భంగా ఆలేరులో ప్రూట్స్ ధరలు అనుకూలం….
సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 08
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలేరులో విగ్నేశ్వర ఫ్రూట్స్ మార్కెట్ ధరలు అనుకూలంగా ఉన్నాయని సామాన్య భక్తులు సంతోషంగా కొంటున్నారని, వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందీ లేదని,ఈసారి చాలా గిరాకీ ఉందని పండ్ల వ్యాపారస్తులు ఆశా భావం వ్యక్తం చేశారు.
ఇట్టి కార్యక్రమంలో ఫ్రూట్ యూనియన్ సభ్యులు ఓం నమశ్శివాయ బరిగే శ్రీనివాస్, యాట రాము, బి మల్లేష్, రవి, కె మల్లేష్, శివ,బిక్షపతి,శ్రీను పాల్గొని సంతోషం వ్యక్తం చేశారు…