PoliticalTelangana

కాచారం కురుమ సంఘం అధ్యక్షునిగా బెజాడి సిద్దులు…

కాచారం కురుమ సంఘం అధ్యక్షునిగా బెజాడి సిద్దులు…

కాచారం కురుమ సంఘం అధ్యక్షునిగా బెజాడి సిద్దులు…

సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) డిసెంబర్ 20

యాదగిరిగుట్ట మండలం కాచారమ్ గ్రామ కురుమ సంఘం అధ్యక్షునిగా బెజాడి సిద్దులు ఎన్నికయ్యారు. బుధవారం నాడు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.

ఉపాధ్యక్షునిగా వగ్గు బిక్షపతి,ప్రధాన కార్యదర్శిగా బుగ్గ కుమార్,సహాయ కార్యదర్శి గా భర్మ చంద్రయ్య,కోశాధికారిగా బాల్డ చంద్రమౌళి,కార్యవర్గ సభ్యులుగా విజయ, అయిలమ్మ, శ్రీశైలం, రాములు, గౌరవ సలహాదారులుగా సత్తయ్య, శ్రీశైలం, వెంకటేష్, ఆంజనేయులు, చంద్రమౌళిలు ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన సిద్దులు మాట్లాడుతూ కురుమ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షునితో పాటు,మిగతా సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద కురుమ బాల్ద సిద్దులు, బర్మ వెంకటేష్ లున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button