PoliticalTelanganaWarangal

కార్పొరేషన్ లో ఉద్యోగుల రాసలీలలు...

కార్పొరేషన్ లో ఉద్యోగుల రాసలీలలు...

రాసలీలలకు అడ్డాగా వరంగల్ ‘కార్పొరేషన్’..

ఎక్కడా ప్లేస్‌ దొరకడం లేదనుకున్నారో.. ఆఫీసు అయితే ఎవరూ చూడరనుకున్నారో గానీ, వరంగల్‌ మహానగర పాలక సంస్థ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు రాసక్రీడలకు తెగబడ్డారు.

ముద్దులతో ఒకరినొకరు మైకంలో మునిగిపోయారు. ఈ బాగోతాన్ని ఎవరో ఒకరు వీడియో తీసి.. సోషల్‌మీడియాలో పెట్టడంతో సెల్‌ఫోన్లలో తెగ చక్కర్లు కొడుతోంది. అంతేకాదు, ఈ విషయం ఉన్నతాధికారుల వరకు కూడా వెళ్లినట్లు సమాచారం.

కొత్తగా బల్దియాకు ఇటీవల జూనియర్‌ అకౌంటెంట్లు వచ్చారు. అందులో ఐనవోలు మండలానికి చెందిన ఉద్యోగి, సిరిసిల్లకు చెందిన మహిళా ఉద్యోగిని మధ్య అప్పుడే ప్రేమాయణం మొదలైనట్లు ఆఫీసులో కొంతకాలంగా గుసగుసలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆ ప్రేమాయణం కాస్త కామాయణానికి దారి తీసి.. ఆఫీసులోనే హద్దులు మీరేలా చేసింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. కాగా, మహిళా ఉద్యోగికి పెళ్లయినట్లు సమాచారం. వేచి చూడాలి ఎం జరుగుతుందో…

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button