PoliticalTelanganaUncategorized

ప్రజాపాలనలో శివుడి పేరుమీద వచ్చిన దరఖాస్తు!

ప్రజాపాలనలో శివుడి పేరుమీద వచ్చిన దరఖాస్తు!

ముత్తారం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలనలో శివుడి పేరుమీద వచ్చిన దరఖాస్తు

ఎల్కతుర్తి: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి

మండలం ముత్తారం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం లో శివుడి పేరుతో అభయహస్తం దరఖాస్తు రావడం పలువురిని ఆశ్చర్యపరిచింది.

ఆఖరి రోజు శనివారం దరఖాస్తుల్లో ముత్తారం గ్రామ స్తుడు ఏనుగు వెంకట సురేందర్రెడ్డి శివుడి పేరుతో దరఖాస్తు చేశాడు. దరఖాస్తుదారు

పేరు: శివుడు, భార్య పేరు: పార్వతీదేవి,

కుమారుల పేర్లు: కుమారస్వామి, వినాయకు డిగా రాశాడు. అందులో గృహలక్ష్మి, గృహజ్యో తి, రైతుబంధు, ఇందిరమ్మ గృహానికి దరఖా స్తు చేసినట్లు ఉంది. అధికారులు దరఖాస్తు తీ సుకున్నట్లు రశీదు కూడా ఇవ్వడం గమనార్హం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button