Telangana

అదుపు తప్పి పల్టీ కొట్టిన ట్రాలీ.

అదుపు తప్పి పల్టీ కొట్టిన ట్రాలీ.

అదుపు తప్పి పల్టీ కొట్టిన ట్రాలీ.

ముగ్గురికి తీవ్ర గాయాలు,ఒకరి పరిస్థితి విషమం.

ఐదుగురికి స్వల్ప గాయాలు.

సహకారం అందించిన గ్రామ యువత.

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),

మార్చ్ 28,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రానికి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం అయిన వెలేరు గ్రామంలో గురువారం అదుపు తప్పి పల్టీ కొట్టిన ట్రాలీ ఆటో ఈ క్రమంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగ ఐదుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి ఈ క్రమంలో 03 కిలో మీటర్ల సమీపంలో దగ్గర లో ఉన్న బూర్గంపహడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన స్థానికులు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన భద్రాచలం అసుపత్రికి తరలించారు. మరో ఇద్దరికి చేతులు విరగడంతో వారిని సైతం భద్రాచలం ఆసుపత్రి తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామ యువకులు వారికి సహకారం అందించి ధైర్యం చెప్పి వారి వెంట ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button