రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సీకే న్యూస్ వేములపల్లి సెప్టెంబర్ 21
నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఇందుగుల గ్రామానికి చెందిన పుట్ట శేఖర్ అనే వ్యక్తి గుర్తు తెలియని వాహనం వెనుకనుండి డీ కొనడం తో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది పూర్తి విషయాలు తెలియాల్సి ఉంది