KhammamPoliticalTelangana

డీఎస్సీ పరీక్ష తేదీలు ఖరారు..

డీఎస్సీ పరీక్ష తేదీలు ఖరారు..

💥ఫ్లాష్ 💥ఫ్లాష్ 💥ఫ్లాష్

డీఎస్సీ పరీక్ష తేదీలు ఖరారు..

దరఖాస్తుల గడువు జూన్ 20 వరకు పొడిగింపు…

సి కే న్యూస్ (సంపత్) ఏప్రిల్ 02

తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ 2024 పరీక్షకు దరఖాస్తుల గడువును విద్యాశాఖ పొడిగించింది.

ఇవాళితో గడువు ముగియగా..దరఖాస్తుల గడువు జూన్ 20 వరకు పొడిగించింది. దీంతో అభ్యర్థులు రూ.1000 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించి జూన్ 20 రాత్రి 11.50గంటల వరకు ఆన్లైన్లో అప్లికేషన్ సమర్పించుకోవచ్చు.

అలాగే.. డీఎస్సీ పరీక్ష తేదీలనూ అధికారులు ఖరారు చేశారు.జులై 17 నుంచి 31 వరకు ఆన్లైన్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button