గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి…. (సి కే న్యూస్….) ఈరోజు రాత్రి 8.30 గంటల సమయంలో జోగులాంబ జిల్లా ఎర్రవల్లి , బీచుపల్లి మధ్యలో బీచుపల్లికి చెందిన రాజశేఖర్ గౌడ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం డీ కొనడంతో అకాడికి అక్కడే మృతి చెందడం జరిగింది.ఇతను పెబ్బేరు వేంకటేశ్వర బర్ లో అకౌంటెంట్ గా పని చేస్తునడని సమాచారం .డీ కొట్టిన వాహనం వివరాలు తెలియాల్సి ఉన్నది.

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి….

(సి కే న్యూస్….)

ఈరోజు రాత్రి 8.30 గంటల సమయంలో జోగులాంబ జిల్లా ఎర్రవల్లి , బీచుపల్లి మధ్యలో బీచుపల్లికి చెందిన రాజశేఖర్ గౌడ్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వాహనం డీ కొనడంతో అకాడికి అక్కడే మృతి చెందడం జరిగింది.ఇతను పెబ్బేరు వేంకటేశ్వర బర్ లో అకౌంటెంట్ గా పని చేస్తునడని సమాచారం .డీ కొట్టిన వాహనం వివరాలు తెలియాల్సి ఉన్నది.

Updated On 8 Jan 2025 11:39 PM IST
cknews1122

cknews1122

Next Story