కాలువలో కలిసిన కెమికల్… ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
బ్రేకింగ్ న్యూస్ కాలువలో కలిసిన కెమికల్... ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు (సి కే న్యూస్)..పెబ్బేరు మున్సిపాలిటీ చెల్లిమిళ్ళ డి 19 ఎడమ కాలువలో తెలియని బైలర్ మిల్ నుండి కెమికల్ కలువడంతో రైతుల గోడు చూడలేని పరిస్థితి.. దీనివలన రైతుల పొలాలకు కష్టం వచ్చింది. ఇదే కాలువలో చిన్న చిన్న పిల్లలు మహిళలు బట్టలు ఉత్తుకోవడానికి , స్నానాలు చేయడానికి,మరియు పశువులు, గొర్రెలు నీలు తాగడానికి వస్తుంటాయని, ఒకవేళ తాగి చనిపోతే ఎవరి బాధ్యత వహిస్తారని . …
![కాలువలో కలిసిన కెమికల్… ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు కాలువలో కలిసిన కెమికల్… ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు](https://cknewstv.in/wp-content/uploads/2025/01/IMG-20250109-WA0004.jpg)
బ్రేకింగ్ న్యూస్
కాలువలో కలిసిన కెమికల్... ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
(సి కే న్యూస్)..
పెబ్బేరు మున్సిపాలిటీ చెల్లిమిళ్ళ డి 19 ఎడమ కాలువలో తెలియని బైలర్ మిల్ నుండి కెమికల్ కలువడంతో రైతుల గోడు చూడలేని పరిస్థితి..
దీనివలన రైతుల పొలాలకు కష్టం వచ్చింది. ఇదే కాలువలో చిన్న చిన్న పిల్లలు మహిళలు బట్టలు ఉత్తుకోవడానికి , స్నానాలు చేయడానికి,మరియు పశువులు, గొర్రెలు నీలు తాగడానికి వస్తుంటాయని, ఒకవేళ తాగి చనిపోతే ఎవరి బాధ్యత వహిస్తారని .
కావున ప్రమాదకరమని ,చివరికి రైతులు మోటార్లను తీసేసే పరిస్థితి వచ్చిందని వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుచున్నాను……
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)