MedakPoliticalTelangana

ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య

ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య

వివాహేతర సంబంధం.. ప్రియురాలి మృతిని తట్టుకోలేక ప్రియుడి ఆత్మహత్య

వివాహేతర సంబంధం పెట్టుకున్న ఇద్దరు వివాహితులు ఒకరి తర్వాత మరొకరు ఆత్మహత్య

తొలుత ప్రియురాలు ఆత్మహత్య చేసుకోగా.. ఆమె అంత్యక్రియలు జరిగే లోపే బలవన్మరణానికి పాల్పడ్డ ప్రియుడు

మెదక్ జిల్లా హవేళిఘనపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన నరేష్ (31)కు భార్య, ఇద్దరు పిల్లలు

అయితే, అదే గ్రామానికి చెందిన మరో వివాహితతో అతనికి కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్న నరేష్.. సదరు వివాహితకు సైతం భర్త, ఇద్దరు పిల్లలు

వీరి వ్యవహారం బయటపడడంతో గతంలో పంచాయితీ పెట్టి మందలించిన పెద్ద మనుషులు

అయితే, కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో జూన్ 2న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సదరు వివాహిత

మరుసటి రోజు ఇంటికి వచ్చిన కుటుంబసభ్యులు ఆమెను గమనించి ఆసుపత్రికి తరలించగా.. నాటి నుంచి చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందిన వివాహిత

ఈ విషయం తెలుసుకున్న ఆమె ప్రియుడు నరేష్.. తన ప్రియురాలి దహన సంస్కారాలు జరుగుతున్న సమయంలోనే లింగ్సాన్ పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో ఉరి వేసుకొని ఆత్మహత్య

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Hey there! We keep this news portal free for you by displaying ads. However, it seems like your ad blocker is currently active. Please consider disabling it to support us in keeping this platform running and providing you with valuable content. Thank you for your support!