PoliticalTelangana

బోగారంలో అంబేద్కర్ విగ్రహ దాత కు ఘనంగా సన్మానం….

బోగారంలో అంబేద్కర్ విగ్రహ దాత కు ఘనంగా సన్మానం….

బోగారంలో అంబేద్కర్ విగ్రహ దాత కు ఘనంగా సన్మానం….

  • సత్కరించిన యువజన సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు సికే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 10

బోగారం గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు మేడి అంజి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కార్యక్రమానికి విగ్రహ దాత ప్రముఖ వ్యాపారవేత్త కూనూరు సాయి కుమార్ గౌడ్ ను కమిటీ అధ్యక్షులు, సభ్యులు కలసి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపి,శాలువాతో సన్మానినట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు మేడి కృష్ణ, విగ్రహ ఏర్పాటు కమిటీ అధ్యక్షులు మేడి రవీందర్, గౌరవ అధ్యక్షులు మేడి యాదయ్య,ఉపాధ్యక్షులు చింతల మల్లేష్, మేడి సాయి బాబా, ప్రధాన కార్యదర్శి చింతల వెంకటేష్, కోశాధికారి మేడి నర్సింహా, సహాయ కార్యదర్శి మేడి రామలింగం, సభ్యులు మేడి నర్సింహా,మేడి మల్లేష్,చిరంజీవి,నాయకులు ఎస్కే. మోహిన్, జల్లా శ్రీనివాస్, జరుపటి రాంబాబు,బిన్.యాదవ్, బైకానీ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button