HyderabadPoliticalTelangana

Ck news కథనానికి స్పందించిన కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు

Ck news కథనానికి స్పందించిన కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు

Ck news కథనానికి స్పందించిన కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు

ఇదీ హైదరాబాద్ రోడ్ల దుస్థితి!

నడిరోడ్డున నడ్డి విరుగుతోంది!

కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు

అంబర్పేట్ గాంధీబొమ్మ వద్ద ఫ్లైఓవర్ కింద రోడ్డు పరిస్థితి రోజురోజుకీ దారుణంగా తయారవుతుందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సుమారు ప్రతిరోజూ ఐదు నుంచి ఆరు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇది మెయిన్ రోడ్ అయినప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలు వారి గోడును వెళ్లగక్కారు.

ఫ్లైఓవర్ కింద భాగం మొత్తం గుంతలతో నిండి ఉందనీ, మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి రామంతాపూర్ వైపు వెళ్లే మార్గంలో ఎక్కడా సరైన రోడ్డు లేదనీ, ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిన తర్వాత అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోందనీ

ప్రయాణికుల గోసను అర్థం చేసుకున్న కాచిగూడ ట్రాఫిక్ పిఎస్ ఇన్స్పెక్టర్ కౌశిక్ అదే విధంగా కే టి నాయక్ ఎస్సై ఆధ్వర్యంలో అంబర్పేట్ ఫ్లైఓవర్ స్టార్టింగ్ గుంతను బూర్చడం జరిగినది.

ఎన్. నాగయ్య అండ్ నారాయణరెడ్డి ముగ్గురు హోటల్ దగ్గర పబ్లిక్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా గుంతలు బూర్చడం జరిగినది. CK NEWS కథనానికి స్పందించి ప్రస్తుతానికి ఈ సమస్య కు పరిష్కారం చూపించిన ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, ఎస్సై లకు కృతజ్ఞతలు తెలిపిన స్థానికులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button