Andhra PradeshPolitical

మాజీ మంత్రిని కింద నెట్టేసిన ఎస్సై ...

మాజీ మంత్రిని కింద నెట్టేసిన ఎస్సై ...

మాజీ మంత్రిని కింద నెట్టేసిన ఎస్సై …

Web desc : ఏపీ మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసులు దురుసుగా ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశ మైంది. మూడు రోజులుగా ఆమెను పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు.

ఆమెను కలిసేందుకు వైసీపీ శ్రేణులు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఎడ్లపాడు జడ్పీటీసీ అభ్యర్థి బుల్లబ్బాయి తనను కలిసేందుకు రాగా, విడదల రజినీ ఇంటి నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న చిలకలూరిపేట రూరల్‌ ఎస్సై ప్రియాంక ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎస్సై విడదల రజినిపై దౌర్జన్యానికి దిగారు. బయటకు వెళ్లకుండా ఎస్‌ఐ గట్టిగా నెట్టేయడంతో ఒక్కసారిగా ఆమె కిందపడిపోయారు. ఎస్సై తీరుపై రజని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

‘నీకు పిచ్చిపట్టిందా? నన్ను చంపేస్తవా? అసలు నిన్ను ఇక్కడికి ఎవరు పంపారు? అంటూ ఎస్‌ఐపై రజిని మండిపడ్డారు. ఇప్పుడు ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button