Telangana

భువనగిరి నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు

భువనగిరి నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు

భువనగిరి నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు

సికే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 19

అయోధ్యలో శ్రీరాముడిని దర్శించుకోవడానికి నల్గొండ పార్లమెంట్ పరిధిలోని భక్తుల కోసం ఈనెల 20వ తేదీన ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు బీజేపీ కన్వీనర్ బండారు ప్రసాద్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. అయోధ్య కు వెళ్లాలనుకునే వారు సొంత ఖర్చులతో భువనగిరి రైల్వేస్టేషను 20వ తేదీన మధ్యాహ్నం 2గంటల వరకు చేరుకోవాలని సూచించారు. వ్యక్తికి రూ. 1340 టికెట్ చార్జీ అని బీజేపీ ఆధ్వర్యంలో వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button