BhadrachalamPoliticalTelangana

ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి.. భార్యాభర్తల అరెస్ట్, రిమాండ్

ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి.. భార్యాభర్తల అరెస్ట్, రిమాండ్

ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి.. భార్యాభర్తల అరెస్ట్, రిమాండ్

లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన ఘటనలో ఇద్దరు నిందితులను లక్ష్మీదేవిపల్లి పోలీసులు ఈ రోజు అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు.

కేసు వివరాలు : పోలీస్ స్టేషన్: లక్ష్మీదేవిపల్లి

క్రైమ్ నంబర్: 193/2026

సెక్షన్లు: 221, 296(b), 115(2), 118(1), 351(2), 324(4) BNS

ఫిర్యాదుదారు: దుర్గం విజయ్ కుమార్, ట్రాఫిక్ కానిస్టేబుల్

ఘటన తేదీ: 16.10.2026

ఘటన సమయం: రాత్రి 9:15 గంటలకు

ఘటన స్థలం: యెల్లందు ఎక్స్ రోడ్, లక్ష్మీదేవిపల్లి

ఘటన వివరాలు : 16.10.2026 తేదీ రాత్రి సుమారు 9:15 గంటల సమయంలో యెల్లందు ఎక్స్ రోడ్ వద్ద రోడ్డు పక్కన హోటల్ నిర్వహిస్తున్న సింధురపు శోభన్ మరియు అతని భార్య వైలాల మంజుల, ట్రాఫిక్ కానిస్టేబుల్ దుర్గం విజయ్ కుమార్‌పై పైపులు మరియు కర్రలతో దాడికి పాల్పడినట్లు బాధితుడి ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్‌లో Cr.No.193/2026 U/s 221, 296(b), 115(2), 118(1), 351(2), 324(4) BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ కేసులో నిందితులైన:

  1. సింధురపు శోభన్
  2. వైలాల మంజుల

వీరిని ఈ రోజు అరెస్ట్ చేసి, న్యాయస్థానంలో హాజరుపరిచి భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు.

ఈ కేసులో పాల్గొన్న పోలీస్ అధికారులు మరియు సిబ్బంది.

CI రాయల వెంకటేశ్వర్లు

SI Konakanchi అఖిల మరియు పోలీస్ సిబ్బంది ఈ కేసు దర్యాప్తు, నిందితుల అరెస్ట్, కోర్టులో హాజరుపరచడం మరియు జైలుకు తరలించే ప్రక్రియలో పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button