Telangana

వేంసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును అకస్మిక తనిఖీ

వేంసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును అకస్మిక తనిఖీ

వేంసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రమును అకస్మిక తనిఖీ చేసిన MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్

వేంసూరు మండలం – వేంసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం – తెలంగాణ ప్రభుత్వం వేంసూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను అకస్మిక తనిఖీ నిర్వహించి, హాస్పిటల్ పరిసరాలు, హాస్పిటల్ సిబ్బంది పని వేళ రికార్డ్స్, ఆరోగ్య రికార్డ్స్, హాస్పిటల్ సిబ్బంది సమస్యలు, డాక్టర్స్ తో హాస్పిటల్ ఆరోగ్య వివరాలు తెలుసుకొని, స్వయంగా పరిశీలించి హాస్పిటల్ డాక్టర్స్ కీ,సిబ్బంది కీ పలు ప్రభుత్వ సూచనలు తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అనంతరం వేంసూరు ప్రాథమిక హాస్పిటల్ లో గత ప్రభుత్వం లో హాస్పిటల్ పనులు చెయ్యకుండానే బిల్లు లు చేపించుకొని పూర్తి అధ్వనా స్థితి లో వున్న భవనం పై కప్పు ను JE ఆధ్వర్యంలో పరిశీలించిన అనంతరం కాంట్రాక్టర్ నిర్లక్ష్య వైకిరి మరియు ప్రస్తుత వేంసూరు ప్రాథమిక హాస్పిటల్ పరిస్థితి గురించి DMHO తో ఫోన్ లో మాట్లాడి తగిన చర్యలు వెంటనే తీసుకోవాలి అని తెలియజేసరు.

సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అనారోగ్యం తో బాధపడుతు ప్రభుత్వ హాస్పిటల్ కీ వచ్చిన ప్రజలకు తగిన చికిత్స వెంటనే చెయ్యాలి అని మరియు నిర్లక్ష్యం చూపద్దు అని, పూర్తి స్థాయి లో డాక్టర్స్ మరియు సిబ్బంది సహకరించాలి, అందుబాటులో ఉండాలి అని తెలిపిన సత్తుపల్లి నియోజకవర్గం MLA డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button