BhadrachalamPoliticalTelangana

మానవత్వం చాటుకున్న బి సీఎం ప్రెస్ క్లబ్ మీడియా వెల్ఫేర్ సొసైటీ కమిటీ

మానవత్వం చాటుకున్న బి సీఎం ప్రెస్ క్లబ్ మీడియా వెల్ఫేర్ సొసైటీ కమిటీ

నిరుపేద కుటుంబానికి అండగా బిసీఎం ప్రెస్ క్లబ్

మానవత్వం చాటుకున్న బి సీఎం ప్రెస్ క్లబ్ మీడియా వెల్ఫేర్ సొసైటీ కమిటీ

సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్ ),

మార్చి 06,

ఇంటి పెద్దదిక్కు కోల్పోయిన ఓ నిరుపేద కుటుంబానికి బీసీఎం ప్రెస్ క్లబ్ అండ్ మీడియా వెల్ఫేర్ సొసైటీ ఆసరాగా నిలిచింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి.రవి కుమార్ ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో భగవాన్ దాస్ కాలనీకి చెందిన బొల్లి అచ్చయ్య గత నెల 24 న చనిపోయారు.

ఇంటి పెద్ద కోల్పోయి దిక్కు తోచని స్థితి లో ఉన్న కుటుంబానికి. బి సి ఎం ప్రెస్ క్లబ్ అండ్ మీడియా వెల్ఫేర్ సొసైటీ కమిటీ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం నిత్యవసర సరుకులు అందజేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కష్టాలలో ఉన్న నిరుపేద కుటుంబాలకు బి సి ఎం ప్రెస్ క్లబ్ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు.

ఈ సందర్భంగా బొల్లి అచ్చయ్య కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పెద్ద దిక్కును కోల్పోయిన మా కుటుంబానికి అండగా నిలిచిన ప్రెస్ క్లబ్ కమిటీ కి కృతజ్ఞతలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి రవికుమార్ సెక్రెటరీ బి సాయి కౌశిక్, కోశాధికారి పి జీవన్ శివకుమార్, గౌరవ అధ్యక్షులు కటారి కృష్ణ, జి వెంకటేశ్వర్లు, మరియు కారకవర్గం సభ్యులు ఏ.సుధీర్, ఎం.డి.యాకోబ్ మియా, కే.రాజేష్, జి.సాంబశివ, డి.సతీష్ బాబు, జి.సాయిబాబు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button