KhammamPoliticalTelangana

జూలూరుపాడు మండలం నుండి భారీ ఎత్తున కార్యకర్తలు సమావేశం

జూలూరుపాడు మండలం నుండి భారీ ఎత్తున కార్యకర్తలు సమావేశం

*ఖమ్మం బిజెపి పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద రావు నామినేషన్ కు జూలూరుపాడు నుంచి బిజెపి నాయకులు

సికే న్యూస్ ప్రతినిధి వైరా నియోజకవర్గంబాదావత్ హాథిరాం నాయక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలం ఖమ్మం పార్లమెంట్ బిజెపి అభ్యర్థి తాండ్ర వినోద రావు నామినేషన్ కి జూలూరుపాడు మండలం నుండి భారీ ఎత్తున కార్యకర్తలు సమావేశం పెద్ద ఎత్తున ఖమ్మం తరలి వెళ్ళినారు,

ఈ సందర్భంగా బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ బిజెపికి 400 పార్లమెంటు స్థానాలు పైగా వస్తున్నాయి ,తెలంగాణలో కూడా డబల్ డిజిట్ సంఖ్య పార్లమెంట్ స్థానాలు వస్తున్నాయి,

కావున ఖమ్మం బిజెపి పార్లమెంట్ అభ్యర్థిని వినోదరావుని గెలిపించినట్లయితే ఖమ్మం పార్లమెంటు బాగా అభివృద్ధి చెందుతుంది కావున ప్రజలందరూ కూడా బిజెపి వైపు చూస్తున్నారు ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంట్ కూడా బిజెపి గెలుస్తున్నది అని బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ అన్నారు.*

ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు నున్న రమేష్, బిజెపి కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మాదినేని సతీషు, బిజెపి మండల అధ్యక్షుడు సిరిపురపు ప్రసాద్, బుక్య శ్రీను ,పూరేటి వెంకటేశ్వర్లు, శ్రీను ,సురేందర్, నరేష్, పుల్లారావు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button