విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ మరియు మెటీరియల్స్ పంపిణీ చేసిన భూక్యా సురేష్ నాయక్

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ మరియు మెటీరియల్స్ పంపిణీ చేసిన భూక్యా సురేష్ నాయక్;

By :  Ck News Tv
Update: 2025-03-12 10:59 GMT

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ మరియు మెటీరియల్స్ పంపిణీ చేసిన భూక్యా సురేష్ నాయక్

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ మరియు మెటీరియల్స్ అందజేసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్

ది:-12/3/2025 బుధవారం ఎదులాపురం మున్సిపాలిటీ, ఎదులాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఈ నెల 21 వ తేదీ నుండి జరగనున్న పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ మరియు మెటీరియల్స్ ను అందజేసిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు భూక్యా సురేష్ నాయక్.

వారు మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు మంచి పేరుతో పాటు, ఎదులాపురం పాఠశాలకు జిల్లా మరియు రాష్ట్ర స్థాయి లో మంచి గుర్తింపు తేవాలని విద్యార్థినీ విద్యార్థులకు సూచించారు.

Full View

పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శివ కుమారి,ఉపాద్యాయులు జలంధర్,పాలేరు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ నాగార్జునపు.ప్రద్యుమ్న చారి,ఎదులాపురం మున్సిపల్ కాంగ్రెస్ నాయకులు శేష్ రెడ్డి,నవీన్ మరియు పాఠశాల ఉపాద్యాయులు పాల్గొన్నారు

Similar News