అధికారుల నిర్లక్ష్యంతో చినిగిపోయిన పదో తరగతి జవాబు పత్రాలు

అధికారుల నిర్లక్ష్యంతో చినిగిపోయిన పదో తరగతి జవాబు పత్రాలు;

By :  Ck News Tv
Update: 2025-03-29 11:23 GMT

అధికారుల నిర్లక్ష్యంతో చినిగిపోయిన పదో తరగతి జవాబు పత్రాలు


ఖమ్మం జిల్లాలో పోస్టల్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. రాష్ట్రంలో ఓవైపు పదోతరగతి పరీక్షలు జరుగుతున్నాయి.


కారేపల్లి పరీక్షా కేంద్రం నుండి వరంగల్ జిల్లాకు తరిస్తున్న పదవ తరగతి జవాబు పత్రాల బస్తా చినిగిపోవడంతో నలిగిపోయాయిన జవాబు పత్రాలు

అయితే, పదో తరగతి జవాబు పత్రాల తరలింపులో పోస్టల్ అధికారులు జాగ్రత్తలు పాటించడం లేదని స్పష్టంగా కనిపిస్తోంది.

Full View

హెడ్ పోస్ట్ ఆఫీస్‌కు తరలించే క్రమంలో ఆన్సర్ షీట్స్ బండిల్స్ చిరిగిపోయి దర్శనమిచ్చింది. పార్సిల్ చేసిన బండిల్స్ బస్తా చిరిగిపోవడంతో జవాబు పత్రాలు బయటపడి నలిగిపోయాయి.

జవాబు పత్రాలకు డ్యామేజ్ అయితే మూల్యాంకనంలో విద్యార్థులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని విద్యాశాఖ నిపుణులు చెబుతున్నారు.

అప్పటికే పరిస్థితి విషమించడంతో మరల సంగారెడ్డి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు.

ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఆసుపత్రిలో నిఖిల్ చనిపోయాడు. అయితే, గురుకుల ప్రిన్సిపల్‌ను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌లో ఉంచారు.

Similar News