కారు ఢీకొనడంతో వృద్ధుడి మృతి
కారు ఢీకొనడంతో వృద్ధుడి మృతి;
By : Ck News Tv
Update: 2025-03-04 05:37 GMT
కారు ఢీకొనడంతో వృద్ధుడి మృతి
నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలో మంగళవారం ఉదయం 6 గంటలకు గ్రామానికి చెందినటువంటి పుట్టల జానయ్య(బక్కయ్య) గ్రామంలోని చాయ్ హోటల్ దగ్గరికి వెళ్లి చాయ్ తాగి వస్తుండగా కారు ఢీకొనడంతో హుటాహుటిన కుటుంబ సభ్యులు మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ కి తరలించడంతో హాస్పటల్ సిబ్బంది
ప్రథమ చికిత్స అందిస్తుండగా మరణించడం జరిగింది దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది