తీవ్రవిషాదం..కాల్వలోకి దూసుకెళ్లిన కారు కుమారుడు మృతి, తండ్రీకూతురు గల్లంతు

తీవ్రవిషాదం..కాల్వలోకి దూసుకెళ్లిన కారు కుమారుడు మృతి, తండ్రీకూతురు గల్లంతు;

By :  Ck News Tv
Update: 2025-03-08 10:22 GMT

తీవ్రవిషాదం..కాల్వలోకి దూసుకెళ్లిన కారు కుమారుడు మృతి, తండ్రీకూతురు గల్లంతు

వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అదుపుతప్పి ఓ కారు SRSP కెనాల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో బాలుడు మృతిచెందగా, తండ్రీకూతురు గల్లంతు అయ్యారు.

భార్యను స్థానికులకు కాపాడారు. ప్రస్తుతం గజ ఈతగాళ్లతో తండ్రీ కూతురి కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పాట్‌కు వెళ్లిన పోలీసులు సహాయక ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Full Viewభార్యను స్థానికులకు కాపాడారు. ప్రస్తుతం గజ ఈతగాళ్లతో తండ్రీ కూతురి కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే స్పాట్‌కు వెళ్లిన పోలీసులు సహాయక ప్రారంభించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Similar News