Telangana

శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

ఇంటర్ విద్యార్థిని వర్ష భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి జూపల్లి.

హైద్రాబాద్ లోని ఫిర్జాదిగూడ శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కొల్లాపూర్ నియోజకవర్గం వీపనగండ్ల మండల కేంద్రానికి చెందిన వర్ష నిన్న అనుమానాస్పద స్థితిలో మరణించడం జరిగింది, విషయం తెలుసుకున్న మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీ హాస్పిటల్ కు వెళ్లి, వర్ష బౌతికకాయానికి నివాళులర్పించారు. వర్ష తల్లిదండ్రులు బీరయ్య – సాయిలీలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. బాధితురాలి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button