
గంగమ్మ తల్లి పూజ చేసిన ఎమ్మెల్యే
సి కె న్యూస్ కొల్చారం నర్సాపూర్
మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనాపూర్ రోజుల క్రితం నుంచి భారీగా వర్షాలు కురవడంతో చిన్న ఘనాపూర్ ఆయగడ్డకు పైనుండి నీటి లీలు వెళ్లడం పొంగిపొర్లుతున్నదంటని ఎమ్మెల్యేసునీత లక్ష్మారెడ్డి చిన్న గణపూరు ఘనంగా గంగమ్మ తల్లికి పూజలు చేసి రైతులకు ఎలాంటి ఇరవై లేకుండా రాంపూర్ కిష్టాపూర్ రైతులకు నేటి సమస్యలు లేకుండా పోయిన వెంటనే ఈ సందర్భంగా మాట్లాడుతూ మండల పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీ శంకర్ గుప్తా తుక్కాపూర్ ఉపసర్పంచ్ ఆరే రవీందర్ కోనాపూర్ తుంకలపల్లి సంతోష్ వివిధ గ్రామ వివిధ గ్రామ సర్పంచులు ఉపసర్పంచులు మాజీ సర్పంచులు జెడ్పిటిసిలు ఎంపిటిసిలు పాల్గొన్నారు




