PoliticalTelangana

సోమేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన న్యూ లీఫ్ లైఫ్ స్పేసేస్ పల్లవ యాజమాన్యం

సోమేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన న్యూ లీఫ్ లైఫ్ స్పేసేస్ పల్లవ యాజమాన్యం

సోమేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన న్యూ లీఫ్ లైఫ్ స్పేసేస్ పల్లవ మార్కెటింగ్ హెడ్ వనజ కుటుంబ సభ్యులు….

సి కే న్యూస్ (సంపత్) మార్చ్ 08

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని కొలనుపాక స్వయంభూ సోమేశ్వరాలయాన్ని న్యూ లీఫ్ లైఫ్ స్పేసెస్ పల్లవ యాజమాన్యం ఇరుకులపాటి వనజ కుటుంబ సభ్యులు స్వయంభు సోమేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి పూజలు చేశారు.

అనంతరం గ్రామంలోని శ్రీ కుశంగల మల్లికార్జున స్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో చిగురుపాటి శ్రీరామ్,కొండబాల స్వాతి,బొబ్బ విజయలక్ష్మి, తాతినేని అశ్విని తదితరులు ఉన్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button