
ఏసీబీ వలలో మణుగూరు ఎస్ఐ.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
సెప్టెంబర్ 26,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పోలీసు స్టేషన్ ఎస్ ఐ పై, ఏసీబీ అధికారులు దాడులు..
మణుగూరు ఎస్ ఐ రంజిత్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు….
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది