BhadrachalamPoliticalTelangana

కరెంట్ షార్ట్ సర్క్యూట్ తొ పూర్తిగా దహనమైన ఇల్లులు

కరెంట్ షార్ట్ సర్క్యూట్ తొ పూర్తిగా దహనమైన ఇల్లులు

9 మైలు తండా లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ తొ పూర్తిగా దహనమైన ఇల్లులు.

15 వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించిన కాంగ్రేస్ నాయకులు కోరం సురేందర్.

సి కే న్యూస్ ఇల్లందు నియోజకవర్గ ప్రతినిధి,
నవంబర్ 12,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండలం, 9 వ మైలు తండ గ్రామం, గ్రామ పంచాయతి నివాసులు అజ్మీర గణేష్, అజ్మీర బాస్య రెండు కుటుంబాలు నివాసం ఉంటున్న పూరిగుడి ఇండ్లు కరెంట్ షార్ట్ సర్క్యూట్ తొ దహనమైన విషయాన్నీ తెలుసుకొని వచ్చిన ఇల్లందు ఎంఎల్ఏ కోరం కనకయ్య సోదరుడు భద్రాద్రి జిల్లా కాంగ్రేస్ నాయకులు కోరం సురేందర్ ఆ రెండు పేద కుటుంబాల కు 15,000/-వేల రూపాయల నిత్య అవసర సరుకులు, వంట సామాన్లు తక్షణమే ఇప్పించి సహాయం చేశారు

అధికారుల తో మాట్లాడి, ఆ రెండు కుటుంబాల కు భరోసా ఇచ్చారు వారితో స్థానిక మాజీ సర్పంచ్ బానోత్ భద్రు నాయక్, మండల నాయకులు ఈది గణేష్, బోడ మంగీలాల్ నాయక్, రామారావు, సర్దార్, రవి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button