PoliticalsuryapetaTelangana

ఈదురు గాలులకు విరిగి పడిన చెట్లు, కరెంట్ స్తంబాలు....

ఈదురు గాలులకు విరిగి పడిన చెట్లు, కరెంట్ స్తంబాలు....

హుజూర్ నగర్ లో ఈదురు గాలుల భీభత్సం

విరిగి పడిన చెట్లు కరెంట్ స్తంబాలు

ధ్వంశమైన ఇంటి సామాగ్రి

సికె న్యూస్ సూర్యాపేట జిల్లా ప్రతినిధి (రామయ్య) ఏప్రిల్ 21

హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఈదురు గాలులతో కొద్ది పాటి వర్షంతో ప్రకృతి బీభత్సం సృష్టించడంతో విపరీతమైన గాలికి చెట్లు విరిగిపడి కరెంటు స్తంభాలు నేలమట్టం అయ్యాయి ఓ ఇంట్లో సామాగ్రి మొత్తం పడ వడం జరిగింది నగరంలో కొండ కరెంట్ కు అంతరాయం కూడా కలిగింది.

దానివల్ల విద్యుత్ అధికారులు నేడు హుజూర్ నగర్ టౌన్ లో ఫీడర్లో లైన్ కు అడ్డంగా ఉన్న చెట్టు కొమ్మలు తొలగించుట కొరకు రెడ్డి బజార్ లింగగిరి రోడ్ శ్రీనగర్ కాలనీ ఎన్ఎస్పి క్యాంప్ సాయిబాబా ధియేటర్లు గాంధీ పార్క్ ఏరియాలలో ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని వినియోగ దారులు ప్రజలు సహకరించాలని అధికారులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button