HealthHyderabadPoliticalTelangana

రేపు మద్యం దుకాణాలు బంద్‌..

రేపు మద్యం దుకాణాలు బంద్‌..

Wine shop: రేపు మద్యం దుకాణాలు బంద్‌..

ఆదేశాలు జారీ చేసిన సీపీ..

హైదరాబాద్ : ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మద్యం దుకాణాలు మూసివేయిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజగా శ్రీరామనవమిని పురస్కరించుకొని

హైదరాబాద్‌ జంట నగరాల్లో ఒకరోజు మద్యం దుకాణాలు బంద్‌ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీ (బుధవారం) మద్యం దుకాణాలు బంద్‌ కావాల్సిందే అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఎలాంటి అవంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో మద్యం దుకాణాలు మూసివేయిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజగా శ్రీరామనవమిని పురస్కరించుకొని హైదరాబాద్‌ జంట నగరాల్లో ఒకరోజు మద్యం దుకాణాలు బంద్‌ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఈ నెల 17వ తేదీ (బుధవారం) మద్యం దుకాణాలు బంద్‌ కావాల్సిందే అంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎవరైనా మద్యం దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button